జాన్ అప్పా రావు 40 ప్లస్
కృష్ణభగవాన్, సిమ్రాన్ జంటగా 2008 లో కూచిపూడి నిర్మాత, దర్శకుడిగా రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ జాన్ అప్పారావు 40 ప్లస్. ప్రవల్లిక అనే బిజినెస్ మాగ్నెట్ ను అప్పారావు అనే 40 ఏళ్లకు పైగా వున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రేమిస్తాడు. అంతా బాగానే వుందనుకుంటున్న టైమ్ లో అచ్చు అప్పారావు లాగే వున్న ఐఎస్ ఐ ఏజెంట్ అప్పారావుని చూసినపుడు మొత్తం కథంతా మారిపోతుంది. మరి అప్పారావు ప్రేమ కథ ఏమయింది?
Details About జాన్ అప్పా రావు 40 ప్లస్ Movie:
Movie Released Date | 20 Mar 2008 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about John Appa Rao 40 Plus:
1. Total Movie Duration: 2h 28m
2. Audio Language: Telugu