మోహిని
త్రిష, జాకీ భగ్నాని ముఖ్య నటులుగా 2018లో తెలుగులోకి డబ్ ఐన హర్రర్ మూవీ - మోహిని. లండన్ ట్రిప్‌లో సందీప్‌తో ప్రేమలో పడిన చెఫ్ వైష్ణవి కథ ఇది. ఈ ప్రేమ జంట పెళ్ళి చేసుకుందామనుకునేసరికి వైష్ణవిని మోహిని అనే దుష్ట ఆత్మ ఆవహిస్తుంది. వైష్ణవితో మోహినికి ఉన్న సంబందమేంటనేది తెలుసుకోవడానికి ZEE5లో మోహిని ని చూడండి.
Details About మోహిని Movie:
Movie Released Date | 27 Jul 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Mohini:
1. Total Movie Duration: 2h 13m
2. Audio Language: Telugu