ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
యువకుడు

యువకుడు

U/A 13+
2h 12m
2000
ఆడియో భాషలు :
తెలుగు

యువకుడు సినిమా - 2000 , రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్, భూమిక చావ్లా, జయసుధా, ఆలీ, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కరుణాకరన్ , నిర్మాత నాగార్జున అక్కినేని . ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి . శివ విధి నిర్వహణలో చనిపోయిన ఒక సైనిక అధికారి కుమారుడు. తన తల్లి అసంతృప్తి ఉన్నప్పటికీ, శివ రహస్యంగా సైన్యంలో చేరడానికి తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని అనుకుంటాడు. శివ సరదాగా ఉండే యువకుడు సింధు తో ప్రేమలో పడతాడు. అయితే శివ ఆర్మీలో ఎన్నుకోబడినప్పుడు కథ ఊహించని రీతిలో మలుపు తిరిగుతుంది. అతను తన తల్లి కి ఇష్టం లేకున్నా ఆర్మీ లో చేరతాడు. శివ తనని తాను నిరూపించుకున్నాడా లేదా?

Details About యువకుడు Movie:

Movie Released Date
1 Jan 2000
Genres
  • డ్రామా
  • యాక్షన్
Audio Languages:
  • Telugu
Cast
  • Sumanth
  • Bhoomika Chawla
Director
  • A. Karunakaran

Keypoints about Yuvakudu:

1. Total Movie Duration: 2h 12m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies