17 Aug 2020 • Episode 619 : గీత మాటలకు కంఫ్యూజ్ అవుతాడు రామ్ - గుండమ్మ కథ
రామ్, గీతని వెక్కిరించగా, ఆమె ఎన్నికల్లో గెలవడానికి చెడు ప్రచారాలు సహాయ పడవచ్చని ధైర్యంగా మాట్లాడుతుంది గీత. గీత మాటలకు కంఫ్యూజ్ అయిన రామ్, ప్రియ-లోకేశ్వరిల దగ్గరకు వెళ్లి, గీత ఆత్మస్థైర్యం గురించి చెప్పి, వాళ్లకు కొత్త అనుమానాలను సృష్టిస్తాడు. గుండమ్మ కథ ఎపిసోడ్లను టీవిలో కన్నా ముందే ZEE5లో చూడండి.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 17 Aug 2020 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|