శివని ముద్దు పెట్టుకుంటుంది ప్రియ - గుండమ్మ కథ

15 Jan 2020 • Episode 508 : శివని ముద్దు పెట్టుకుంటుంది ప్రియ - గుండమ్మ కథ

ఆడియో భాషలు :
శైలి :

ఈ గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్లో, బ్యాగులను తీసుకువెళ్లమని నాగేశ్వరి గీతకి ఆర్డర్ వేస్తే, గీతకు సపోర్ట్ చేస్తాడు రామ్. కొన్ని జంతువులు వాళ్లను వెంబడించడం చూసి మాణిక్యం-కుమారిలు భయపడతారు. శివ నిరుత్సాహంతో ప్రియని వదిలేయాలనుకున్నప్పుడు, అతన్ని బుజ్జగించడానికి ముద్దు పెడుతుంది ప్రియ.

Details About గుండమ్మ కథ Show:

Release Date
15 Jan 2020
Genres
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Director
  • PV Krishna