S1 E4 : ఎపిసోడ్ 4 - అంతులేని నేరాలు
ఒక మహిళా ఆశ్రమం ద్వారా బజ్రాజ్ దంపతులు వ్యభిచార దందా నిర్వహిస్తుంటారు. బజ్రాజ్ అమ్మాయిలని ముందు తానే రేప్ చేసి తర్వాత కస్టమర్లకి అమ్ముతుంటాడు. జుమ్మా అనే బాధితురాలు ఈ కూపం నుంచి తప్పించుకొని మీరా ఇంటికి చేరుకుంటుంది. మరోవైపు బుర్ఖా ధరించిన ఓ అగంతకురాలు హాస్పిటల్లో అస్లాం కి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తొలగించడంతో అతను చనిపోతాడు. మన్సూర్ ఫర్జానాని అనుమానిస్తాడు కానీ సబీర్ ఆమె మొబైల్‌ని ఉంచుకొని ఆమెని పంపించేస్తాడు. ఫర్జానాకి వచ్చిన కాల్ని ట్రాక్ చేస్తే అది ఒక చైనీస్ రెస్టారెంట్‌ని చూపిస్తుంది.
Details About లాల్‌బజార్ Show:
Release Date | 19 Jun 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|