S1 E23 : ఎపిసోడ్ 23 - కలలు పండిన వేళ
సేతు, రాసప్పలు ఎలక్షన్ అధికారికి లంచం ఇవ్వాలని ప్రయత్నించడంతో ఎన్నికల్లో సేతు అభ్యర్ధిత్వాన్ని రద్దు చేస్తారు. ప్రత్యర్థి లేకపోవడంతో రసాతి ఎన్నికల్లో గెలుస్తుంది. తర్వాత అర్జున్‌ని టార్గెట్ చేస్తే మహాని పొందొచ్చు అని అఖిల సేతుకి చెబుతుంది. మరి సేతు తర్వాత ఏం చేస్తాడు?
Details About శివాంగి Show:
Release Date | 23 Feb 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|