ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • ప్రీమియం
  • వార్తలు
  • వెబ్‌ సిరీస్
  • రెంట్
  • సంగీతం
  • లైవ్ టీవీ
  • స్పోర్ట్స్
  • ఎడ్యురా
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
గీతాంజలి

గీతాంజలి

U/A 13+
2h 24m
2014
ఆడియో భాషలు :
తెలుగు

MVV పిక్చర్స్ పతాకం పై రాజ్ కిరణ్ దర్శకత్వంలో కోనా వెంకట్, MVV సత్యనారాయణ నిర్మాతలుగా కథ, స్క్రీన్‌ ప్లే కోనా వెంకట్ అందించగా, శ్రీనివాసరెడ్డి, అంజలి, రావు రమేష్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా, 2014 లో విడుదలైన కామెడీ హారర్ చిత్రం గీతాంజలి. 4 కోట్లు తో నిర్మించిన ఈ చిత్రం 40 కోట్లు కలెక్షన్ సాధించి బాక్సాఫీస్ హిట్ అయింది. కన్నడలో కూడా రీమేక్ అయింది. శ్రీనివాస్ అలియాస్ శ్రీను ఒక మంచి కథ సిద్దం చేసుకుని సినిమా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నానా అగచాట్లు పడుతూ ఎంతో మంది నిర్మాతలను కలుస్తాడు. దిల్ రాజును కూడా కలుద్దామనే ప్రయత్నంలో ఉండగా రమేష్ రావు అనే బిజినెస్ మాన్ ని కలిసి తన కథ చెప్తాడు. ఆ కథ రమేష్ రావుకి నచ్చుతుంది. సగం కథ చెప్పాక క్లైమాక్స్ చెప్పే క్రమంలో శ్రీను తన ఫ్రెండ్ తో ఒకింట్లో చేరుతాడు. ఆ ఇంట్లో చేరాక అంజలి పరిచయం అవుతుంది. అతని కథ క్లైమాక్స్ కి, అంజలికి సంబంధం వుంటుంది. ఆ ఇంట్లో దెయ్యం వుందని తెలుస్తుంది. ఆ దెయ్యానికి అంజలికి, రమేష్ రావుకి సంబంధం ఏంటి? అనేది కథ.

Details About గీతాంజలి Movie:

Movie Released Date
8 Aug 2014
Genres
  • క్రైమ్
  • హర్రర్
Audio Languages:
  • Telugu
Cast
  • Anjali
  • Srinu
  • Rao Ramesh
  • Geeta
Director
  • Raj Kiran

Keypoints about Geethanjali:

1. Total Movie Duration: 2h 24m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies