ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • ప్రీమియం
  • వార్తలు
  • వెబ్‌ సిరీస్
  • రెంట్
  • సంగీతం
  • లైవ్ టీవీ
  • స్పోర్ట్స్
  • ఎడ్యురా
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
తులసీదళం

తులసీదళం

U/A 13+
1h 27m
2016
ఆడియో భాషలు :
తెలుగు

తులసీదళం సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆర్ పి పట్నాయక్, నిశ్చల్, వందన గుప్త, బ్రహ్మానందం, దువ్వసి మోహన్ తదితరులు నటించారు . ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత-సంగీతం: ఆర్ పి పట్నాయక్. సాత్విక్ నిస్సాన్ గుప్తాతో తన స్నేహితురాలు నిషా దగ్గరకు లాస్ వేగాస్ వెళ్తాడు. అతడి గది సహచరుడు సుబ్బు దెయ్యాలు ఉన్నాయని నమ్మే వ్యక్తి . ఒక రోజు, సుబ్బు సాత్విక్ తో ఒక సాయంత్రం స్మశానంలో గడపమని సవాలు చేస్తాడు. సాత్విక్ ఈ సవాలును విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, అతను తర్వాత పారానార్మల్ ప్రవర్తించటం ప్రారంభిస్తాడు. దీనితో పాటు, అతడిని శాంతి అనే ఒక అమ్మాయి వెంబడిస్తుందని గమనిస్తాడు. ఈ సంఘటనల వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి, సాత్విక్ డాక్టర్ తిలక్ సహాయం తీసుకుంటాడు. ఈ పారానార్మల్ కార్యకలాపాలకు కారణమేమిటి? శాంతి ఎవరు? డాక్టర్ తిలక్ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనేది మిగిలిన కథ.

Details About తులసీదళం Movie:

Movie Released Date
11 Mar 2016
Genres
  • డ్రామా
  • హర్రర్
Audio Languages:
  • Telugu
Cast
  • R P Patnaik
  • Vandana Gupta
  • Nischal
Director
  • R.P Patnaik

Keypoints about Tulasi Dalam:

1. Total Movie Duration: 1h 27m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies