నయనికి అక్షరాలు నేర్పిస్తాడు విశాల్

23 Jun 2021 • Episode 338 : నయనికి అక్షరాలు నేర్పిస్తాడు విశాల్

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

విశాల్ నయనిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, అక్షరాలు ఎలా రాయాలో నేర్పుతాడు. తరువాత, కాల్చిన మొక్కజొన్నను విక్రాంత్‌తో పంచుకుంటుంది సుమన. గంగాధర్, తిలోత్తమకు ఫోన్ చేయగా వారి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

Details About త్రినయని Show:

Release Date
23 Jun 2021
Genres
  • సూపర్‌నేచురల్
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Cast
  • Chandu Gowda
  • Ashika Gopal Padukone
Director
  • Swarnedu Samadder