ZEE హీరోస్ - ఆగస్టు 18, 2019

18 Aug 2019 • Episode 3 : ZEE హీరోస్ - ఆగస్టు 18, 2019

ఆడియో భాషలు :
శైలి :

లక్ష్మి మంచు యాంకరింగ్‌లో అడ్వెంచర్ మరియు ఫన్ రెండూ కలిపి వినోదం పంచే షో - హీరోస్. థాయిలాండ్‌లో పది మంది తెలుగు సెలబ్రిటీలతో వివిధ టాస్కులతో, పోటీలతో, నవ్వులతో మీ అందరికీ ఊహించని విధంగా ఎంటర్‌టైన్ చేస్తుంది హీరోస్. ప్రతీ ఎపిసోడులో కొత్త కొత్త టాస్కులు చూస్తారు. టాస్క్‌లలో ఓటమి పాలైన వారిని బయటకు పంపే ఎలిమినేషన్ రౌండ్ అందరినీ టీవీకి అతుక్కునేలా చేస్తుంది

Details About జీ హీరోల Show:

Release Date
18 Aug 2019
Genres
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Cast
  • Samrat
  • Anudeep
  • Vidhyulleka Tejaswi Madivada