నక్షత్రం

నక్షత్రం

U/A 13+
2h 22m
ఆడియో భాషలు :

బుట్టబొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్ బ్యానర్ పై కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు నిర్మించగా, కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజినా ప్రజ్ఞా జైస్వాల్, ప్రకాష్ రాజ్, తనీష్, శివాజీ రాజా, జెడి చక్రవర్తి, తులసి తదితరులు ప్రధాన పాత్రలుగా 2017 లో విడుదలైన యాక్షన్ డ్రామా నక్షత్రం. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసే అనే పాయింట్ చుట్టూకథ తిరుగుతుంది. రామారావు కి చిన్నప్పట్నుండి పోలీస్ అయ్యి సమాజానికి సేవ చేయాలని కోరిక. ఒక బాంబ్ బ్లాస్ట్ నేపధ్యంలో నిజాయితీగల పోలీస్ కమీషనర్ పరబ్రహ్మం, డైనమిక్ కాప్ అలెగ్జాండర్ ని ఈ ఆపరేషన్ కోసం నియమిస్తాడు. అపుడే రామారావుకి, పోలీస్ కమీషనర్ కొడుకు, అల్లరిచిల్లరగా వుండే రాహుల్ కి గొడవవుతుంది. ఆ గొడవ వల్ల రామారావు జీవితం ఏమవుతుంది?

Details About నక్షత్రం Movie:

Movie Released Date
4 Aug 2017
Genres
  • యాక్షన్
  • Thriller
Audio Languages:
  • Telugu
Cast
  • Sai Dharam Tej
  • Sundeep Kishan
  • Pragya Jaiswal
  • Regina Cassandra
  • Prakash Raj
Director
  • Krishna Vamsi

Keypoints about Nakshatram:

1. Total Movie Duration: 2h 22m

2. Audio Language: Telugu