20 Oct 2020 • Episode 674 : మాణిక్యం అయోమయంలో ఉంటాడు - గుండమ్మ కథ
గీత నిజం తెలుసుకునేందుకు ఒకటవుతారు ప్రియ-నాగేశ్వరి-లోకేశ్వరి. నిజం తెలుసుకోవడానికి కుమారితో మాణిక్యానికి పెళ్లి చేస్తారంటారు ముగ్గురూ. దాంతో అతను అయోమయంలో ఉంటాడు. ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే గుండమ్మ కథ ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 20 Oct 2020 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|