బమ్‌ఫాడ్
ఆదిత్య రావల్, షాలిని పాండే, విజయ్ వర్మ, జతిన్ సర్న ముఖ్యనటులుగా తెలుగులోకి డబ్ ఐన ZEE5 ఒరిజినల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా- బమ్‌ఫాడ్. అనుకోకుండా కలిసి ప్రేమలో పడిన నీలం-నాటే ల ఉద్వేగభరితమైన అలహాబాద్ ప్రేమకథ ఇది. ఒకరితో ఒకరు కలిసి ఉండడానికి వీరిద్దరూ ధైర్యమైన నిర్ణయాలు తీసుకొని నష్టం-ప్రేమ రెండూ ఉన్న దారిలో ప్రయాణిస్తారు.
Details About బమ్‌ఫాడ్ Movie:
Movie Released Date | 10 Apr 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Bamfaad:
1. Total Movie Duration: 1h 37m
2. Audio Language: Telugu