15 Oct 2020 • Episode 22 : గంగని కలిసేందుకు రాంజీని ఒప్పిస్తాడు భీంరావ్ - మన అంబేద్కర్
భిమబాయిని మందలించోద్దని చెప్పి, ఆమె భీంరావ్ చెల్లెళ్లు అయిన గంగని కలిసేందుకు రాంజీని ఒప్పిస్తాడు భీంరావ్. తండ్రి చెప్పిన మాటలను పట్టించుకోకుండా తరగతి గదిలో భీంరావ్ మరియు ఆనందుల పక్కన కూర్చుంటాడు సురేంద్ర. ఇప్పుడు భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే మన అంబేద్కర్ ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About మన అంబేద్కర్ Show:
Release Date | 15 Oct 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|