రజియా సుల్తాన్ – ఎపిసోడ్ 19 – మార్చ్ 26, 2015 – పూర్తి ఎపిసోడ్

26 Mar 2015 • Episode 19 : రజియా సుల్తాన్ – ఎపిసోడ్ 19 – మార్చ్ 26, 2015 – పూర్తి ఎపిసోడ్

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

శైలి :

అల్తూనియాని కలిసాక, తప్పనిసరిగా భవిష్యత్ కలుస్తాననే ఆశతో అతనికి వీడ్కోలు పలికి ఇల్డిజ్ తో కలిసి ఢిల్ల్లీ వెళ్తుంది రజియా. అయితే అప్పటికే సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ కి, నసీరుద్దీన్ కి మధ్య యుద్దం ప్రారంభమవుతుంది. కానీ రజియా విజయవంతంగా ఇల్డిజ్ సహాయంతో ఆ యుద్దాన్ని ఆపగలుగుతుంది. షంషాద్ బేగమ్ ఈ యుద్దాన్ని ఆపడంలో రజియాదే ముఖ్య పాత్ర అనే విషయాన్ని ప్రపంచానికి తెలీకుండా వుంచాలని, లేదంటే సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్, నసీరుద్దీన్ ల ప్రాధాన్యత మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా తగ్గిపోతుంది కాబట్టి ఆ నిర్ణయం అని ప్రకటిస్తుంది.

Details About రజియా సుల్తాన్ Show:

Release Date
26 Mar 2015
Genres
  • డ్రామా
Audio Languages:
  • Hindi
Cast
  • Sooraj Thapar
  • Pankhuri Awasthy
  • Rohit Purohit
  • Khalida Turi
  • Saurabh Pandey
Director
  • Prakriti Mukherjee
  • Tabrez Khan
  • Amol Soorvey
  • Amit Singh
  • Ajay S. Mishra
  • Mansoor Dar