శివలింగ
రాఘవ లారెన్స్,రితికా సింగ్, ప్రదీప్ రావత్ నటించగా, 2017 లో విడుదలైన తెలుగు హారర్ చిత్రం శివలింగ. రహీమ్ చనిపోవడంతో పోలీసులు రహీమ్ ది ఆత్మహత్య అని తేల్చేసారు. అయితే రహీమ్ ప్రియురాలు మాత్రం రహీమ్ ది ఆత్మహత్య కాదని, మర్డర్ అని ఆరోపిస్తుంది. కేస్ టేకప్ చేసిన సిబిఐ ఆఫీసర్ శివలింగా ని రహీమ్ ఆత్మ కలుస్తుంది. అతని చుట్టూనే వుంటూ తనను చంపిన వారిని శిక్షించేలా చేయమని శివలింగాకి విశ్రాంతి లేకుండా చేస్తుంది. మరి శివలింగా ఆ మిస్టరీని ఛేదించగలిగాడా?
Details About శివలింగ Movie:
Movie Released Date | 14 Apr 2017 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Shivalinga:
1. Total Movie Duration: 2h 9m
2. Audio Language: Telugu