S2 E3 : ఏం సాధించాలనుకుంటున్నావు?
సాజిద్‌తో విడాకుల నిర్ణయాన్ని రూబి తన తండ్రికి చెబుతుంది. విల్సన్ ప్రేరణతో క్రికెట్‌లో జాన్ రోజురోజుకీ మెరుగవుతుంటాడు. మరోవైపు తక్కువ స్కోర్స్ వలన సూరిలో ప్రశ్నలు మొదలవుతాయి, వ్యక్తిత్వ పతనం మొదలవుతుంది.
Details About లూజర్ Show:
Release Date | 21 Jan 2022 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|