శక్తి-ది పవర్
సబ్ టైటిల్స్ :
ఇంగ్లీష్
కరిష్మా కపూర్, నానాపటేకర్, సంజయ్ కపూర్ లు నటించిగా, 2002 లో విడుదలైన హిందీ యాక్షన్ డ్రామా శక్తి- ద పవర్. కరిష్మా కపూర్, నానా పటేకర్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో నటనకు గాను ఇద్దరు కూడా ఉత్తమ నటుడు, ఉత్తమ నటిగా నామినేట్ అయ్యారు. ఫ్యాక్షన్ గొడవలతో , అనుక్షణం భయంకరమైన హత్యలు చేస్తూ వుండే క్రూరుడైన తన మామ నుండి నందిని అనే అమ్మాయి , తన కొడుకుతో సహా ఎలా తప్పించుకోవాలనుకుందో తెలియచేసే కథ. తెలుగులో విడుదలైన అంతఃపురం అనే హిట్ చిత్రానికి రీమేక్ ఇది. కొన్ని ఊళ్లల్లో ఇప్పటికీ వున్న ఫ్యాక్షన్ గొడవలకు, కొడుకుని కాపాడుకోవాలనే తల్లి తపనకు అద్దం పడుతుందీ చిత్రం.
Details About శక్తి-ది పవర్ Movie:
Movie Released Date | 17 Sep 2002 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Shakti-The Power:
1. Total Movie Duration: 2h 47m
2. Audio Languages: Hindi,Tamil,Telugu,Kannada,Bengali,Malayalam