తడాఖా
నాగచైతన్య, సునీల్, తమన్నా భాటియా నటించిన తెలుగు యాక్షన్ డ్రామా తడాఖా 2013 లో విడుదలైంది. మంచి విజయాన్ని దక్కించుకుంది. నటుడు సునీల్ తన చక్కటి నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిలింపేర్ అవార్డ్ కూడా అందుకున్నాడు. శివ, కార్తీక్ అనే అన్నదమ్ముల చుట్టూ కథ తిరుగుతుంది. వీళ్లిద్దరిలో కాస్త పిరికివాడు, సిగ్గరి అయిన శివ పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరుతాడు. చిన్నవాడైన కార్తీక్ మాత్రం ధైర్యవంతుడు, బలవంతుడు. బగ్గా అనే గ్యాంగ్ స్టర్ ని చంపడంలో అన్న శివకు సహాయం చేస్తాడు కార్తీక్.
Details About తడాఖా Movie:
Movie Released Date | 10 May 2013 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Tadakha:
1. Total Movie Duration: 2h 24m
2. Audio Language: Telugu