03 Dec 2018 • Episode 416 : మంగను తన తల్లి కౌగిలించుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది నిత్యా - కళ్యాణ వైభోగం - ఎపిసోడ్ నెం. 416
మేఘనా లోకేష్, సన్నీ, సంఘవి వంటి వారు నటించిన తెలుగు డ్రామా టివీ సిరీస్ కళ్యాణ వైభోగం. పాపం తనకెందుకు అలాంటి బాధలెవురతున్నాయో తెలీని అమాయకమైన అమ్మాయి తాయారు, సూర్యదేవర కుటుంబానికి కోడలయిన నేపధ్యంలో తాయారు అచ్చంగా సూర్యదేవర కుటుంబానికి చెందిన దివ్యలా వుండడం వల్ల తలెత్తే సమస్యల నేపధ్యజూన్ కళ్యాణ వైభోగం. ప్రేక్షకులను అలరిస్తున్న ఈ కళ్యాణ వైభోగం కొత్త కథనంతో సాగుతూంది.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 3 Dec 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|