ఇంగ్లీష్
రెండు కుటుంబాలనీ అదుపులోకి తీసుకుంటారు. శ్రీనుని చంపింది నేనేనని మార్తాండ్ ఒప్పుకుంటాడు. శకుంతలమ్మ చెప్పిన నిజానికి శ్రావణి ప్రపంచం తలకిందులౌతుంది.