డీజే (దువ్వాడ జగన్నాథం)
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా 2017 లో విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ తెలుగు చిత్రం దువ్వాడ జగన్నాథం. మంచి వాడు, నలుగురికీ సహాయంచేసే ఒక ఛాందస వంట బ్రాహ్మడైన దువ్వాడ జగన్నాధ శాస్త్రి చుట్టూ కథ తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ పురుషోత్తం దువ్వాడ లోని సామర్యాత న్ని తెలుసుకుని, అతన్ని క్రిమినల్స్ ని అంతమొందించే సీక్రేట్ ఆఫీసర్ గా నియమిస్తాడు. దువ్వాడ ఆ ఆపరేషన్ ని సమర్ధంగా నిర్వర్తించాడా?
Details About డీజే (దువ్వాడ జగన్నాథం) Movie:
Movie Released Date | 23 Jun 2017 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Dj Duvvada Jagannadham:
1. Total Movie Duration: 2h 23m
2. Audio Language: Telugu