పోషమ్ పా
పోషం పా కథ, వరుస హత్యలను చేసిన మొట్టమొదటి భారత మహిళా హంతకుల జీవితం చుట్టూ తిరుగుతుంది. అద్భుతమైన నటనతో ఊహించని క్రైమ్‌లు చేసిన ఇద్దరు మహిళలు వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ ZEE5 ఒరిజినల్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో మహీ గిల్, సయని గుప్తా, రాగిణి ఖన్నా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా నడిచే ఈ కథను మిస్సవకండి!
Details About పోషమ్ పా Movie:
Movie Released Date | 19 Sep 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Posham Pa:
1. Total Movie Duration: 1h 16m
2. Audio Language: Telugu