రాహు
రాహు - కృతి గార్గ్, సత్యం రాజేష్, అభిరాం వర్మ ముఖ్య నటులుగా తయారైన 2020 తెలుగు థ్రిల్లర్ మూవీ. రక్తం చూడగానే కాసేపు చూపు కోల్పోయే కన్వర్షన్ డిజార్డర్‌తో బాధపడుతుంటుంది భాను. ఐతే అనుకోని ప్రమాదంలో చిక్కుకున్న భాను తనకున్న సమస్య వల్ల చూపు కోల్పోతుంది. మరి భాను తనని తాను రక్షించుకోగలిగిందా?
Details About రాహు Movie:
Movie Released Date | 28 Feb 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Raahu:
1. Total Movie Duration: 1h 54m
2. Audio Language: Telugu