అనుబంధానికి పదిహేనేళ్లు

18 May 2020 • Episode 1 : అనుబంధానికి పదిహేనేళ్లు

ఆడియో భాషలు :

తెలుగు ప్రేక్షకులకు ZEE తెలుగు పరిచయమై మే 18, 2020 నాటికి 15 సంవత్సరాలైన సందర్భంలో, 'అనుబంధానికి పదిహేనేళ్లు' పేరుతో సరికొత్త సినిమా, ఎవర్ గ్రీన్ కామెడీ షో, రియల్ స్టోరీ సిరిస్‌తో పాటు ప్రత్యేక ఈవెంటుతో మీ ముందుకు వస్తుంది ZEE తెలుగు. ఈవెంటుకి రవి, ప్రదీప్, శ్యామల యాంకర్లుగా వ్యవహరించగా, తెలుగు సినిమా తారలు, బుల్లితెర తారలందరూ ZEE తెలుగుతో వారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడతారు. అంతేకాదు, అద్భుతమైన డాన్సులు-సాంగ్ పెర్ఫార్మన్సులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. చూడండి అన్నీ, కేవలం ZEE5లో!

Details About అనుబంధానికి పదిహేనేళ్లు Show:

Release Date
18 May 2020
Genres
  • ఎంటర్‌టైన్‌మెంట్
Audio Languages:
  • Telugu
Cast
  • Pradeep
  • Shyamala
  • Anchor Ravi
  • Yashwanth