గోల్కొండ హైస్కూల్
సుమంత్, స్వాతిరెడ్డిలు నటించిన గోల్కొండ హైస్కూల్ 2011 లో వచ్చిన తెలుగు స్పోర్ట్స్ డ్రామా. స్కూల్ ప్లే గ్రౌండ్‌ని ఐఐటీ కోచింగ్ సెంటర్‌గా మార్చెయ్యాలని నిర్ణయించుకున్న గోల్కొండ హైస్కూల్ ట్రస్టీల నిర్ణయంతో ప్రిన్సిపల్ విశ్వనాథ్ విభేధిస్తాడు. అలా జరగకుండా తన పాత స్టూడెంట్ ఐన సంపత్ సహాయాన్ని కోరుతాడు. మరి సంపత్ స్కూల్ ప్లే గ్రౌండ్‌ని కాపాడగలడా?
Details About గోల్కొండ హైస్కూల్ Movie:
Movie Released Date | 14 Jan 2011 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Golconda High School:
1. Total Movie Duration: 2h 8m
2. Audio Language: Telugu