20 Aug 2019 • Episode 22 : సూర్యకాంతం - ఆగస్టు 20, 2019 - ఎపిసోడ్ స్పాయిలర్
సూర్యకాంతం కథ సూర్యకాంతం అలియాస్ సూర్య అనే ఒక మగరాయుడిలా ఉండడానికి ఇష్టపడే ఒక అమ్మాయి కథ. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకొని ఇంటి బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్న సూర్య చుట్టూ అనేక ఊచించని పరిణామాలు అల్లుకుంటాయి. తన చెల్లి ప్రమీల, చైతన్య అనే ఒక ధనవంతుడి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కాని అనుకోని పరిస్థితులలో చైతన్యను సూర్యనే చేసుకుంటుంది. మరి ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సూర్య కథ ఎటువైపు తిరిగింది అనేది మీరు ఈ డైలీ సీరియల్‌లో చూడాలి.
Details About సూర్యకాంతం Show:
Release Date | 20 Aug 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|