31 May 2021 • Episode 1 : ఇండియాకి తిరిగి వస్తాడు దేవాన్ష్
దేవాన్ష్‌కి పెళ్లి చేయాలనుకుంటారు అతని తల్లిదండ్రులు. ఆమె భర్తని అసమర్థుడంటుంది ఉర్మిల. దేవాన్ష్ ఇండియాకి రాగా అతని కార్ టైర్ పంక్చరవుతుంది. అతను వైదేహి-మారుతిని చూసి వారికి ఫోటోలు క్లిక్ చేస్తాడు.
Details About వైదేహి పరిణయం Show:
Release Date | 31 May 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|