దేవాన్ష్ కుటుంబం అతన్ని ఆటపట్టిస్తుంది

19 Jun 2021 • Episode 18 : దేవాన్ష్ కుటుంబం అతన్ని ఆటపట్టిస్తుంది

ఆడియో భాషలు :

దేవాన్ష్ కుటుంబ సభ్యులు అతన్ని ఆటపట్టిస్తారు. ఆమె తల్లిదండ్రులు తనకు సంబంధం చూసినట్లు లంకేష్‌‌కి చెబుతుంది సియా. తరువాత, దేవాన్ష్ ఫోటోను చింపినందుకు సియాను ప్రశ్నిస్తారు వైదేహి, మారుతి.

Details About వైదేహి పరిణయం Show:

Release Date
19 Jun 2021
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Karuna
  • Pavan
  • Anjana
  • Srinivas Mallela