దొంగ
కార్తి, జ్యోతిక, సత్యరాజ్‌లు ముఖ్యనటులుగా తెలుగులోకి డబ్ ఐన 2019 మూవీ- దొంగ. తప్పిపోయిన తన తమ్ముడు శరవణం తిరిగివస్తాడని 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పార్వతీ కథ ఇది. ఒకరోజు వికీ అనే అపరిచితుడు తానే శరవణం అని చెప్పుకుంటూ ఇంటిలోకి వచ్చి అందరి నమ్మకాన్ని సంపాదిస్తాడు. ఐతే అతని ప్రాణాలకి ప్రమాదం వచ్చిన తరుణంలో ఊహించని నిజం ఒకటి బయటపడుతుంది.
Details About దొంగ Movie:
Movie Released Date | 20 Dec 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Donga:
1. Total Movie Duration: 2h 22m
2. Audio Language: Telugu