ఒక ఊరిలో

ఒక ఊరిలో

U/A 13+
2h 31m
ఆడియో భాషలు :

ఒక ఊరిలో సినిమా, 2005 లోని రోమ్యాంటిక్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తరుణ్, సలోని అశ్విని, రాజా, చంద్ర మోహన్, నరేష్, ఎమ్ ఎస్ నారాయణ, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ . నిర్మాత చంటి అడ్డాల. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ . శ్రీను, లలిత, రవి చిన్నప్పటి ఫ్రెండ్స్. ఒక కుగ్రామంలో నివసిస్తుంటారు. రవి గ్రామం నుండి టౌన్ కి షిప్ట్ అవుతాడు. శ్రీను, లలిత తో కాంటాక్ట్స్ మిస్ అవుతాయి. శ్రీను లలితతో ప్రేమలో పడతాడు. తర్వాతేమైంది?

Details About ఒక ఊరిలో Movie:

Movie Released Date
1 Jul 2005
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Raja
  • Saloni
  • Tarun
Director
  • Ramesh Varma

Keypoints about Oka Oorilo:

1. Total Movie Duration: 2h 31m

2. Audio Language: Telugu