ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • ప్రీమియం
  • వార్తలు
  • వెబ్‌ సిరీస్
  • రెంట్
  • సంగీతం
  • లైవ్ టీవీ
  • స్పోర్ట్స్
  • ఎడ్యురా
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
వీరుడొక్కడే

వీరుడొక్కడే

U
2h 33m
2014
ఆడియో భాషలు :
తెలుగు

వీరుడొక్కడే - 2014 యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజిత్ కుమార్, తమన్న భాటియ, సంతానం, ప్రదీప్ రావత్, విధార్థ్, బాలా, నాజర్, రమేష్ కన్న, అవినాస్, అప్పు కుట్టి, తంబి రామయ్య, మనోచిత్ర తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకుడు జె శివ కుమార్ , నిర్మాత శ్రీను బాబు జి. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. వీరవరం అనే గ్రామంలో వీరేంద్ర ఒక సాధారణ ,కష్టపడి పనిచేసే వ్యాపారవేత్త. ఆయనకు నలుగురు సోదరులు ఉన్నారు, వీరికి అతను అంటే చాలా ఇష్టం. ఒక అమ్మాయి తన కుటుంబానికి వస్తే తన సోదరుల మధ్య సమస్యలు వస్తాయని భావించి వీరేంద్ర వివాహం చేసుకోడు. మరోవైపు, అతని నలుగురు సోదరులు ప్రేమలో పడతారు, త్వరలోనే వివాహం చేసుకోవాలనుకుంటారు. వారు వివాహం చేసుకోవాలంటే వీరేంద్ర మొదటగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. వీరేంద్ర గౌతమిని ప్రేమించేలా చేయాలనుకుంటారు. గౌతమిని వీరేంద్రను కలపటం ప్రారంభిస్తారు, ఈ క్రమంలో అతను ప్రేమలో పడతాడు. మరోవైపు నాగరాజు అనే వ్యక్తి గౌతమి కుటుంబాన్ని చంపాలనుకుంటాడు. ఈ నాగరాజు ఎవరు? అతను గౌతమి కుటుంబంతో ఏ సంబంధాన్ని కలిగి ఉన్నాడు? నాగరాజు నుండి ప్రతి ఒక్కరిని వీరేంద్ర ఎలా సేవ్ చేస్తాడు?.. అనేది కథ.

Details About వీరుడొక్కడే Movie:

Movie Released Date
21 Mar 2014
Genres
  • డ్రామా
  • యాక్షన్
Audio Languages:
  • Telugu
Cast
  • Ajit kumar
  • Tamanna
  • Pradeep Rawat
  • Vitharth
Director
  • Siva

Keypoints about Veerudokkade:

1. Total Movie Duration: 2h 32m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies