వాని, మధుని చూడకుండా చేస్తాడు నందిష. తర్వాత త్రిశూల్ ఫోన్ నంబర్ కనుగొని దాన్ని శివానికి ఇస్తాడు శూర. దాంతో ఆమె ఆనందపడుతుంది. పార్కులొ ఆమెను కలవమని త్రిశూల్‌కి చెబుతుంది శివాని.