S2 E5 : ఒక మంచి లూజర్
విడాకుల కోసం ప్రయత్నిస్తున్న రూబి లాయర్ పరితోష్ వద్దకు వెళ్తుంది. మాయతో మాట్లాడాక సూరిలో తనని తాను మార్చుకోవాలన్న కాంక్ష రగులుతుంది. ఇటు జాన్ మ్యాచుల్లో మంచి ప్రదర్శన కనబరుస్తాడు.
Details About లూజర్ Show:
Release Date | 21 Jan 2022 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|