01 Jan 1970 • Episode 1 : అదిరింది - కర్టెన్ రైజర్
అదిరింది కర్టెన్ రైజర్ లో రవి యంకరింగులో నడిచే పరిచయ టాక్ షో. కామెడీ స్టార్స్ చంద్ర, RP, ధనరాజ్, వేణు మరియు వారి బృంద సభ్యులు షో కోసం రీహార్సల్ చేసుకుంటారు. ఆపై, లీడర్స్ వారి కొత్త అవకాశం గురించి కొన్ని మాటల్లో వారి భావాలని తెలుపుతారు. ఓపెన్ ఆడిషన్స్ ద్వారా బృంద సభ్యులు ఎంచుకోబడతారు.
Details About అదిరింది Show:
Release Date | 1 Jan 1970 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|