13 Feb 2024 • Episode 404 : శైలుని పొడిచేస్తాడు గౌతమ్
పెళ్లి చేసుకోమని రాజును వేధిస్తుంది రేణుక. గౌతమ్, శైలును చూసి ఆమెను వెంబడిస్తాడు. శైలు, రాజు మరియు రూపల సహాయం కోరేలోపు, ఆమెను కత్తితో పొడుస్తాడు గౌతమ్. శైలూని కాపాడేందుకు ప్రయత్నిస్తారు రాజు, రూప.
Details About అమ్మాయి గారు Show:
Release Date | 13 Feb 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|