బ్రహ్మచారి అయిన శ్రీరామ్, ఒంటరి తల్లి అయిన సీతతో ప్రేమలో పడతాడు. మరి వారి ప్రేమనీ, బంధాన్ని సమాజం మరియు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా?