అతనే సీత భర్త అని ఇంటి యాజమాణితో రామ్ అబద్దం చెప్పినప్పుడు సీత కోపంగా ఉంటుంది. సీతను ఆమె అద్దెకు తీసుకోగలిగే ఇంటికి పిలుస్తాడు రుద్ర ప్రతాప్. సీత, ఇబ్బంది పడగా ఆమెను కాపాడతాడు రామ్.