నీ ప్రేమకై
రూమ్‌మేట్స్ అయిన శ్రీనివాస్ మరియు ప్రభు వాళ్ల పక్కింటి అంజలిని ప్రేమలో పడేయాలనుకుంటారు. అయితే శ్రీనివాస్ నిజాయితీగా ఆమె ప్రేమని దక్కించుకోవాలనుకుంటే, ప్రభు మాత్రం శ్రీనివాస్‌ని వాడుకొని అంజలి ప్రేమని దక్కించుకోవాలనుకుంటాడు.
Details About నీ ప్రేమకై Movie:
Movie Released Date | 1 Mar 2002 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Nee Premakai:
1. Total Movie Duration: 2h 18m
2. Audio Language: Telugu