పోసాని జెంటిల్‌మ్యాన్

పోసాని జెంటిల్‌మ్యాన్

ఆడియో భాషలు :

2009లోని పోసాని జెంటిల్ మేన్ సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పోసాని కృష్నా మురళి, ఆర్తి అగర్వాల్, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ, అలీ, సుధా, సురేఖ వాణి, హేమ, నటషా, చలపతి రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పోసాని కృష్ణా మురళి.నిర్మాత నల్లం పద్మజ. సంగీతం అర్జున్. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే తన భర్త ముద్దుకృష్ణ అంటే అతని భార్య నీరజకి తన భర్తంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ, నమ్మకం . అటువంటి నీరజకి కొన్ని సంఘటనలు అతని నిజాయితీని శంకించేలా చేస్తాయి. దాంతో తన ఫ్రెండ్ సహాయంతో భర్త ముద్దుకృష్ణ నిజాయితీని టెస్ట్ చేద్దామనుకుంటుంది. అపుడు కథ ఏ మలుపు తిరిగింది?

Details About పోసాని జెంటిల్‌మ్యాన్ Movie:

Movie Released Date
25 Dec 2009
Genres
  • డ్రామా
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • AAarthi Agarwal
  • Posani Krishna Murali
Director
  • Posani Krishna Murali

Keypoints about Posani Gentleman:

1. Total Movie Duration: 2h

2. Audio Language: Telugu