వేడుక
వేడుక - 2007 రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజా, పూనం భజ్వా, నరేష్, సత్యం రాజేష్, అహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకుడు జితేందర్ వై ,సంగీతదర్శకుడు అనూప్ రుబేన్స్. హరిణి ఒక ఆహ్లాదకరమైనఅమ్మాయి, ఆమె యువకులను ఆట పట్టించడం ఫూల్ చేయడం చేస్తూ ఉంటుంది. శ్రీకర్ ఒక ధనవంతుని కుమారుడు అయినప్పటికీ, ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వ్యక్తి. హరిణి తన ఇంటి భాగాన్ని శ్రీకర్ కి అద్దెకిస్తుంది. వారు ప్రేమలో పడ్డారు. వారు తమ ప్రేమను ఒకరికొకరు ఎలా వ్యక్తం చేస్తారనేదే మిగిలిన చిత్రకథ.
Details About వేడుక Movie:
Movie Released Date | 31 May 2007 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Veduka:
1. Total Movie Duration: 2h 22m
2. Audio Language: Telugu