17 Dec 2021 • Episode 173 : మందులు తీసుకోడు దేవాన్ష్
మందులు తీసుకోవడానికి నిరాకరిస్తాడు దేవాన్ష్. అతన్ని బాధపెట్టినందుకు వైదేహి బాధపడుతుంది. దేవాన్ష్ ఎంచిన చీరను వైదేహి కట్టుకుందని గుర్తించి ఆమెను ప్రశ్నిస్తుంది ఊర్మిళ. కాని ఊర్మిళ వాదనను ఖండిస్తారందరూ.
Details About వైదేహి పరిణయం Show:
Release Date | 17 Dec 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|