అనగనగా ఓ ధీరుడు
ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా, సిద్దార్ధ్, శృతి హాసన్, లక్ష్ష్మి మంచు ప్రధాన తారాగణంగా 2011 లో విడుదలైన సోషియో అడ్వంచరెస్ ఫాంటసీ చిత్రం అనగనగా ఒక ధీరుడు. భారీ బడ్దెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. అంగరాజ్యప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మహామంత్రగత్తె ఐరేంద్రి. అపుడే ఒక గురువు ఆమెను, ఆమె మంత్రశక్తులను నాశనం చేస్తాడు. అయితే ఆమె తన ఆత్మను, మంత్రశక్తులను ఒక లాకెట్ లో దాచిపెడుతుంది. ఆమె ముని ముని మనవరాలు ప్రియను చంపి మళ్లీ ఆ శరీరాన్నీ పొందడానికి ఐరింద్రి చేసే ప్రయత్నం, ఆమెను రక్షించేందుకు ఆమెను ప్రేమించిన యోధ ప్రయత్నించడం, ఎలా ఐరేంద్రిని నాశనం చేసాడన్నది మిగితా కథ.
Details About అనగనగా ఓ ధీరుడు Movie:
Movie Released Date | 14 Jan 2011 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Anaganaga O Dheerudu:
1. Total Movie Duration: 2h 7m
2. Audio Language: Telugu