ఇక్బాల్
సబ్ టైటిల్స్ :
ఇంగ్లీష్
శైలి :
శ్రేయాస్ తల్పడే, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలుగా 2005 లో విడుదలైన హిందీ స్పోర్ట్స్ డ్రామా ఇక్బాల్. సామాజిక సందేశం కేటగిరీ లో ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డ్థ్ పొందిందీ చిత్రం. మూగ, చెవుడు వున్న ఇక్బాల్ అనే అబ్బాయికి క్రికెట్ ఆడాలని ఎంంతో ఆశగా వుంటుంది. కానీ అతని తండ్రి అతన్ని నిరుత్సాహపరుస్తుంటాడు. అపుడే ఇక్బాల్ కి స్పూర్తిగా నిలచిందెవరు? సరైన అంకిత భావం వుంటే అసాధ్యం అనేది ఏదీ వుండదు అని భావితరాలకు చాటిచెప్పిందీ చిత్రం.
Details About ఇక్బాల్ Movie:
Movie Released Date | 24 Aug 2005 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Iqbal:
1. Total Movie Duration: 2h 6m
2. Audio Languages: Hindi,Tamil,Telugu,Kannada,Bengali,Malayalam