జెర్సీ
నాని, శ్రద్ధ శ్రీనాథ్, సనుష మరియు సత్యరాజ్ నటించిన తెలుగు స్పోర్ట్స్ డ్రామా చిత్రం జెర్సీ. ఈ చిత్రం కథ టాలెంట్ కలిగిన క్రికెట్ ప్లేయర్, అర్జున్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని అంతర్గత సమస్యలతో ఇండియన్ క్రికెట్ జట్టులో చోటు కోల్పోయేసరికి క్రికెట్ ఆడడం మానేస్తాడు అర్జున్. 10 సంవత్సరాల తర్వాత 36 ఏళ్ల వయసులో నిరుద్యోగంగా ఉన్న అర్జున మళ్లీ బాట్ పట్టుకొని, ఇండియన్ రంజీ జట్టులో స్థానం సంపాదించుకుంటాడు. అంత గ్యాప్ తీసుకొని మళ్లీ క్రికెట్ ఆడాలనుకోవడానికి గల కారణలు ఏమిటి? క్రికెటర్‌గా జీవితంలో స్థిరపడ్డాడా లేదా? చూడండి ఈ బ్లాక్‌బస్టర్ ఎమోషనల్ డ్రామాలో.
Details About జెర్సీ Movie:
Movie Released Date | 19 Apr 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Jersey:
1. Total Movie Duration: 2h 30m
2. Audio Language: Telugu