శైలజా రెడ్డి అల్లుడు
ఒకరిని ఒకరు ఈగోలతో ప్రేమించికునే చైతన్య మరియు అను అనే ఇద్దరి మధ్య నడిచే కథ ఇది. అనును పెళ్లి చేసుకోవాలంటే, తన తల్లిని ఒప్పించడానికి చైతన్య పడే కష్టాలు ఆద్యంతం బాగా నవ్విస్తాయి. మరి చివరికి ఏమి చేసి చైతన్య అనును పెల్లిక్ చేసుకున్నాడు. ఈ రొమాంటిక్ కామెడిలో నాగ చైతన్య, అను, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించారు.
Details About శైలజా రెడ్డి అల్లుడు Movie:
Movie Released Date | 12 Sep 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Sailaja Reddy Alludu:
1. Total Movie Duration: 2h 19m
2. Audio Languages: Telugu,Malayalam