29 Nov 2019 • Episode 468 : రేణుక-ప్రియలు గీతపై పగ తీర్చుకుంటారు - గుండమ్మ కథ
ఈ గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్లో, గీతకు డ్రెస్ తెస్తాడు రామ్. గీత అది వేసుకున్నాక, రామ్ ఆమెను చూసి ముగ్దుడైపోయి తనకు ముద్దు పెడతాడు. మరోవైపు, తన నడుముని ఎందుకు చూసాడని మాణిక్యాన్ని ప్రశ్నిస్తుంది కుమారి. పగ తీర్చుకునేందుకు, రామ్-గీతలు డిజైన్ చేసిన చీరను కాల్చేస్తారు రేణుక-ప్రియలు.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 29 Nov 2019 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|