శివానిని, దిగ్విజయ్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకోనందుకు నీలిమ, షూరా మరియు వీరలను మందలిస్తాడు త్రికల్. శివానిపై తన చిరాకును బయటపెడతాడు త్రిశూల్. తర్వాత శివాని పాములా మారడంతో ఆమె కంగారుపడుతుంది.