S1 E4 : ఎపిసోడ్ 4 - కామం
సంధ్య జీవితం లో ఎన్నో కలలు కంటూ ఎంతో సాధించాలనే తపన తో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ . రాఘవన్ జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్న పెళ్లి అయిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి . వారిద్దరూ క్యుపిడ్ అనే ఒక డేటింగ్ యాప్ లో కలుసుకుంటారు . రాఘవన్ సంధ్య ను ఎలాగైనా వశపరచుకోవాలని చూస్తాడు . చివరికి సంధ్య అతనికి లొంగిందా ?
Details About ఫింగర్‌టిప్ Show:
Release Date | 4 Oct 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|